కేటీఆర్ రాజీనామా చేయాలి: మధుయాష్కీ | ktr should resign, demands madhu yashki | Sakshi
Sakshi News home page

కేటీఆర్ రాజీనామా చేయాలి: మధుయాష్కీ

Nov 1 2016 1:49 PM | Updated on Aug 30 2019 8:24 PM

కేటీఆర్ రాజీనామా చేయాలి: మధుయాష్కీ - Sakshi

కేటీఆర్ రాజీనామా చేయాలి: మధుయాష్కీ

జీహెచ్ఎంసీ స్కాంలో కేటీఆర్ రాజీనామా చేయాలని మధుయాష్కీ డిమాండ్ చేశారు.

జీహెచ్ఎంసీ కుంభకోణంలో పురపాలక, ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు రాజీనామా చేయాలని కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీ మధుయాష్కీ డిమాండ్ చేశారు. అక్కడ జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన అన్నారు. 
 
తన కొడుకును ముఖ్యమంత్రి చేయడం కోసమే.. వాస్తు పేరుతో సచివాలయాన్ని కూల్చాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చూస్తున్నారని మధుయాష్కీ మండిపడ్డారు. దోచుకోవడంలో ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలూ నెంబర్ వన్ స్థానాల్లో నిలిచాయని విమర్శించారు. 

Advertisement
 
Advertisement
Advertisement