రైలు ప్రమాదం హెల్ప్ లైన్ నంబర్లు | help line numbers for secundrabad- kurla lgt rail accident | Sakshi
Sakshi News home page

రైలు ప్రమాదం హెల్ప్ లైన్ నంబర్లు

Sep 12 2015 7:05 AM | Updated on Sep 3 2017 9:16 AM

సికింద్రాబాద్ నుంచి కుర్లా (ముంబై) దురంతో ఎల్టీటీ ఎక్స్ ప్రెస్ ప్రమాదం సమాచారం కోసం రైల్వే శాఖ హెల్ప్ లైన్లను ఏర్పాటుచేసింది.

సికింద్రాబాద్ నుంచి కుర్లా (ముంబై) వెళుతున్న దురంతో ఎల్టీటీ ఎక్స్ ప్రెస్ గుర్బర్గాకు సమీపంలో పట్టాలు తప్పిన సంఘటనకు సంబంధించి రైల్వే శాఖ హెల్ప్ లైన్లను ఏర్పాటుచేసింది.

రైలు ప్రమాదం హెల్ప్ లైన్స్: సికింద్రాబాద్-040-27700868, హైదరాబాద్-040-23200865
రైలు ప్రమాదం హెల్ప్ లైన్ నంబర్లు: వికారాబాద్- 08416-252103, తాండూరు- 08400-272010

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement