భద్రకాళిని దర్శించుకున్న భన్వర్‌లాల్‌ | bhanwarlal visits warangal bhadrakali ammavaru | Sakshi
Sakshi News home page

భద్రకాళిని దర్శించుకున్న భన్వర్‌లాల్‌

Jan 20 2017 3:42 PM | Updated on Sep 5 2017 1:42 AM

వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారిని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ శుక్రవారం దర్శించుకున్నారు.

వరంగల్‌ అర్బన్‌: వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారిని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ శుక్రవారం దర్శించుకున్నారు. ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌, ఆలయ అధికారులు  ఆయనకు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement