అన్నాడీఎంకే అభ్యర్థికి మద్దతుగా సినీనటుని ప్రచారం | AIADMK candidate in a campaign in support of the film actor | Sakshi
Sakshi News home page

అన్నాడీఎంకే అభ్యర్థికి మద్దతుగా సినీనటుని ప్రచారం

Apr 24 2016 3:02 AM | Updated on Sep 3 2017 10:35 PM

అన్నాడీఎంకే అభ్యర్థికి మద్దతుగా సినీనటుని ప్రచారం

అన్నాడీఎంకే అభ్యర్థికి మద్దతుగా సినీనటుని ప్రచారం

జిల్లా కేంద్రం క్రిష్ణగిరిలో అన్నాడీఎంకే అభ్యర్థి గోవిందరాజుకు మద్దతుగా తమిళ సినీనటుడు రామరాజన్ శుక్రవారం రాత్రి ....

ప్రచారం చేస్తున్న రామరాజన్
హొసూరు: జిల్లా కేంద్రం క్రిష్ణగిరిలో అన్నాడీఎంకే అభ్యర్థి గోవిందరాజుకు మద్దతుగా తమిళ సినీనటుడు రామరాజన్ శుక్రవారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. క్రిష్ణగిరి పురవధుల్లో జీపులో ప్రజలకు  అభివాదం చేస్తూ ఓటర్లనుద్దేశించి మాట్లాడారు. జయలలిత  ప్రవేశపెట్టిన  సంక్షేమ  పథకాలను వివరించారు. రాష్ట్రం ప్రశాంత వనంగా ఉందని, రాష్ట్ర అభివృద్ధికి జయలలిత పాటుపడ్డారని రామరాజన్ పేర్కొన్నారు. అన్నాడీఎంకే నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement