‘కరోనాపై పోరాటంలో గెలుస్తాం’

We Will Win This Coronavirus Battel Kapil Dev - Sakshi

న్యూఢిల్లీ:  ప్రపంచాన్ని కరోనా మహమ్మారి పట్టి పీడిస్తున్న సమయంలో అంతా సానుకూల ధోరణితో ముందుకు సాగాలని టీమిండియా దిగ్గజ ఆల్‌ రౌండర్‌ కపిల్‌దేవ్‌ పిలుపునిచ్చాడు. ఈ పోరాటంలో గెలవడానికి ముందుగా మనమంతా చేయాల్సింది ఇంట్లో ఉండటమేనన్నాడు. ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే ఈ వైరస్‌ను నిరోధించాలంటే ఎవరు ఇళ్లల్లో వారు ఉండటమే ఉత్తమం అని పేర్కొన్నాడు ప్రస్తుత పరిస్థితిని ప్రతీ ఒక్కరూ చాలెంజ్‌గా తీసుకోవాల్సి ఉందని కపిల్‌ తెలిపారు. ఇప్పుడు నీ ప్రపంచం నీ ఇంట్లోనే ఉందనే విషయం తెలుసుకోవాలన్నాడు. పుస్తకాలు చదువుతూ, టీవీ చూస్తూ, మ్యూజిక్‌ వింటూ నచ్చిన పనులు చేస్తూ వచ్చే వినోదాన్ని ఆస్వాదించాలన్నాడు.  (సచిన్‌ తలో  రూ. 25 లక్షలు..)

ఈ  ఖాళీ సమయంలో తాను కూడా లాక్‌డౌన్‌లో ఉండి కొన్ని ఇంటి పనులను చేస్తూ ఎంజాయ్‌ చేస్తున్నానని కపిల్‌ తెలిపాడు. ‘నేను ఇంటిని ఊడ్చుతున్నా. గార్డెన్‌ను క్లీన్‌ చేస్తున్నా. నా చిన్న గార్డెన్‌ ఇప్పుడు గోల్ఫ్‌ ఆడే స్థలంగా కూడా మారిపోయింది. ఇక ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడుపుతున్నా. నేను గత కొన్ని సంవత్సరాల నుంచి ఏదైతే మిస్సయ్యానో దాన్ని ఇప్పుడు ఆస్వాదిస్తున్నా’ అని కపిల్‌ పేర్కొన్నాడు.  ఈ క్లిష్ట సమయంలో ఎవరూ ధైర్యాన్ని కోల్పోవద్దన్నాడు. ఇక్కడ ధైర్యాన్నికోల్పోవడం​ అంటే బయటకెళ్లి తిరగడం కాదని, ఇంటి పట్టునే ఉండి కరోనా కట్టడిలో భాగస్వామ్యం కావాలన్నాడు. అలా చేస్తే కరోనాపై మనదే విజయమన్నాడు. ఇక క్రికెట్‌ పరిభాషలో చెప్పాలంటే.. ‘ నీవు సెంచరీ చేసిన తర్వాత ఇన్నింగ్స్‌లో డకౌట్‌ అయినా, ఒక మంచి బౌలింగ్‌ స్పెల్‌ తర్వాత వికెట్‌ లేకండా మరొక ఇన్నింగ్స్‌ను ముగించినా విశ్వాసాన్ని కోల్పోవద్దు. అలాంటిదే ఇప్పుడు కరోనాపై చేస్తున్న పోరాటం. నమ్మకాన్ని వదలొద్దు’ అని కపిల్‌ తెలిపాడు. ఈ క్రమంలోనే ప్రభుత్వాలు చేపట్టిన  చర్యలకు అంతా సహకరించాల్సి ఉందన్నాడు. (ఏమిరా చహల్‌.. మొన్న వీధిలో.. ఇప్పుడు ఇంట్లో!)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

30-05-2020
May 30, 2020, 04:26 IST
ప్రపంచ మార్కెట్లు పతన బాటలో ఉన్నా, కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నా శుక్రవారం మన మార్కెట్‌ ముందుకే దూసుకుపోయింది....
30-05-2020
May 30, 2020, 04:02 IST
న్యూఢిల్లీ: మౌలిక రంగానికి సంబంధించి ఎనిమిది పారిశ్రామిక విభాగాల గ్రూప్‌ ఏప్రిల్‌లో దారుణ ఫలితాన్ని చూసింది. ఈ గ్రూప్‌లోని పరిశ్రమల...
30-05-2020
May 30, 2020, 03:49 IST
న్యూఢిల్లీ: అందరి అంచనాలకు అనుగుణంగానే భారత స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు 2019 ఏప్రిల్‌ –2020 మార్చి ఆర్థిక సంవత్సరంలో...
30-05-2020
May 30, 2020, 02:00 IST
సోషల్‌ మీడియాలో శుక్రవారం సందడి చేశారు సమంత. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఈ లాక్‌డౌన్‌ సమయంలో సమంత...
29-05-2020
May 29, 2020, 22:33 IST
మరో ఐదుగురు వలస కార్మికులకు, విదేశాల నుంచి వచ్చిన వారిలో 64 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు వెల్లడించారు. ...
29-05-2020
May 29, 2020, 21:24 IST
మహారాష్ట్రలోని తలోజా జైలులో ఉన్న విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు (80) శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు.
29-05-2020
May 29, 2020, 21:00 IST
ఆటోలు 1+2, కార్లు 1+3, మినీ వ్యాన్లు 50 శాతం ప్రయాణికులను చేరవేసేందుకు అనుమతి ఇస్తున్నాం. 
29-05-2020
May 29, 2020, 20:50 IST
సాక్షి, ప్రకాశం: అమెరికాలో నివసిస్తున్న తెలుగువారు ‘టామాటో ఛాలేంజ్’‌ పేరుతో జిల్లాలోని రైతులకు భరోసానిస్తున్నారు. అంతేగాక లాక్‌డౌన్‌లో తిండి దొరక్క ఇబ్బందులు పడుతున్న‌ పేదవారికి...
29-05-2020
May 29, 2020, 20:00 IST
ముంబై వలస వెళ్లిన ఓ వ్యక్తి ఇంటికి తిరుగు పయనమయ్యే క్రమంలో..
29-05-2020
May 29, 2020, 18:56 IST
వెల్లింగ్ట‌న్‌‌: అనుకోకుండా ముంచుకొచ్చిన‌‌ క‌రోనా విప‌త్తు వ‌ల్ల ఇప్ప‌టికీ ఎన్నో దేశాలు అత‌లాకుత‌లం అవుతున్నాయి. నానాటికీ కేసుల సంఖ్య పెరుగుతూ డేంజ‌ర్...
29-05-2020
May 29, 2020, 17:02 IST
సాక్షి, న్యూఢిల్లీ : నేడు దేశాన్ని కరోనా వైరస్‌ కుదిపేస్తున్న నేపథ్యంలో వైరస్‌ల బారిన పడకుండా రక్షించుకునేందుకు వైద్య సిబ్బంది...
29-05-2020
May 29, 2020, 17:00 IST
పట్నా : రెండు రోజుల క్రితం బిహార్‌లోని ముజఫర్‌నగర్‌ రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ఫామ్‌పై తల్లి మృతదేహాన్ని తట్టి లేపేందుకు ప్రయత్నించిన ఒక...
29-05-2020
May 29, 2020, 16:24 IST
సాక్షి, అమరావతి : దేశంలో కరోనా వైరస్‌ నియంత్రణకు కేంద్ర విధించిన నాలుగో విడత లాక్‌డౌన్‌ ఆదివారంతో ముగియనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌...
29-05-2020
May 29, 2020, 16:24 IST
కాలిఫోర్నియా: 'చికిత్స క‌న్నా నివార‌ణ మేలు' అనే మాట‌ క‌రోనాకు స‌రిగ్గా స‌రిపోతుంది. మందు లేని ఈ మాయ‌దారి రోగానికి మ‌నం...
29-05-2020
May 29, 2020, 15:50 IST
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో 11638...
29-05-2020
May 29, 2020, 15:40 IST
ఛండీగ‌ర్ : దేశ‌వ్యాప్తంగా అత్య‌ధిక క‌రోనా కేసులు పెరుగుతున్న రాష్ర్టాల్లో ఢిల్లీ ఒక‌టి. అంతేకాకుండా డిల్లీ స‌రిహ‌ద్దుల‌కు ఆనుకొని ఉన్న...
29-05-2020
May 29, 2020, 15:39 IST
లండన్‌ : ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో చూసిన వైద్య సిబ్బంది తమ ప్రాణాలను ఫణంగా పెట్టి  కరోనా  పై నిరంతరం...
29-05-2020
May 29, 2020, 15:31 IST
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ విస్తరిస్తున్న క్రమంలో అమెరికా ఔషధ సంస్థ ఫైజర్ కీలక అంశాన్ని ప్రకటించింది. 2020 అక్టోబర్ చివరి నాటికి...
29-05-2020
May 29, 2020, 15:09 IST
ల‌క్నో‌: మీర‌ట్ వాసులు కోవిడ్ భ‌యంతో వ‌ణికిపోతున్నారు. దీనికి కార‌ణం అక్క‌డి కోతుల గుంపు చేసిన తుంట‌రి ప‌నే. ఆట బొమ్మ...
29-05-2020
May 29, 2020, 14:25 IST
న్యూఢిల్లీ: 2018 నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో ప్రధాన మీడియాతో పాటు సోషల్‌మీడియా కూడా కీలక పాత్ర పోషించింది అనడంలో...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top