వార్నర్ ఔట్ | warner out | Sakshi
Sakshi News home page

వార్నర్ ఔట్

Jan 16 2015 4:00 PM | Updated on Sep 2 2017 7:46 PM

వార్నర్ ఔట్

వార్నర్ ఔట్

ముక్కోణపు సిరీస్లో భాగంగా ఇంగ్లండ్ - ఆస్ట్రేలియా జట్ల జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్లో ఓపెనర్ డేవిడ్ వార్నర్ 115 బంతుల్లో 127 పరుగులు చేసి వోక్స్ బౌలింగ్లో ఔటయ్యాడు.

ఆసీస్ 227/6 వార్నర్ (127) ఔట్
సిడ్నీ: ముక్కోణపు సిరీస్లో భాగంగా ఇంగ్లండ్ - ఆస్ట్రేలియా జట్ల జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్లో ఓపెనర్ డేవిడ్ వార్నర్ 115 బంతుల్లో 127 పరుగులు చేసి వోక్స్ బౌలింగ్లో ఔటయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు 227/6.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement