వార్నర్ ఔట్
ఆసీస్ 227/6 వార్నర్ (127) ఔట్
సిడ్నీ: ముక్కోణపు సిరీస్లో భాగంగా ఇంగ్లండ్ - ఆస్ట్రేలియా జట్ల జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్లో ఓపెనర్ డేవిడ్ వార్నర్ 115 బంతుల్లో 127 పరుగులు చేసి వోక్స్ బౌలింగ్లో ఔటయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు 227/6.