రాష్ట్ర హాకీ జట్టు కెప్టెన్‌గా వివేక్‌

Vivek takes over as captain of telangana hockey team - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ స్థాయి హాకీ టోర్నమెంట్‌లో పాల్గొనే తెలంగాణ రాష్ట్ర సీనియర్‌ పురుషుల జట్టును ఆదివారం ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా ఆర్‌. వివేక్‌ ఎంపికయ్యాడు. విద్యా సాగర్‌ మేనేజర్‌గా, సంజయ్‌ కుమార్‌ చీఫ్‌ కోచ్‌గా వ్యవహరిస్తారు. మణిపూర్‌లోని ఇంఫాల్‌లో జాతీయ హాకీ టోర్నమెంట్‌ జరుగుతుంది.  

జట్టు వివరాలు: ఆర్‌. వివేక్, ఫిరోజ్, ఎ. అశోక్‌ కుమార్, పి. శ్రీనివాస్, వై. శేఖర్, జి. పృథ్వీ రాజ్, బి. రామకృష్ణ, బి. అరవింద్, బి. సాయి వినీత్, కె. ప్రశాంత్, సాయి కుమార్, అభిమన్యు యాదవ్, ఎం. అజీజ్, పి. సన్నీ, అరవింద్, ఎం. రమేశ్, ఎం. వినీత్, జె. రాజశేఖర్‌.   

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top