15 ఓవర్లలో టీమిండియా స్కోరు 77/1 | team india gets 77 runs in fifteen overs | Sakshi
Sakshi News home page

15 ఓవర్లలో టీమిండియా స్కోరు 77/1

Mar 26 2015 2:23 PM | Updated on Sep 2 2017 11:26 PM

వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్లో టీమిండియా 15 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 77 పరుగులు చేసింది.

సిడ్నీ:వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్లో టీమిండియా 15 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 77 పరుగులు చేసింది. ఓపెనర్ శిఖర్ ధావన్ (45; 41 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్స్)పెవిలియన్ కు చేరాడు.   మరో ఓపెనర్ రోహిత్ శర్మ(24) పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. అంతకుముందు ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 328 పరుగులు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement