టీమిండియా@150 | team india crosses 150 runs against australia | Sakshi
Sakshi News home page

టీమిండియా@150

Mar 26 2015 3:28 PM | Updated on Sep 2 2017 11:26 PM

టీమిండియా@150

టీమిండియా@150

వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్లో టీమిండియా 150 పరుగుల మార్కును దాటింది.

సిడ్నీ:వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్లో టీమిండియా 150 పరుగుల మార్కును చేరింది. 32 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది.  329 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా 108 పరుగులకే నాలుగు కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది.

 

సురేష్ రైనా(7), రోహిత్ శర్మ(34) , విరాట్ కోహ్లీ(1), శిఖర్ ధావన్ (45) లు పెవిలియన్ కు చేరారు. ప్రస్తుతం అజ్యింకా రహానే(28), కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(24)పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement