రూ.536 కోట్లు చెల్లించండి | Service Tax dept demands Rs 536 crore, BCCI takes legal route | Sakshi
Sakshi News home page

రూ.536 కోట్లు చెల్లించండి

Jan 17 2015 12:26 AM | Updated on Aug 20 2018 8:20 PM

సర్వీస్ ట్యాక్స్ (ఎస్‌టీ) శాఖ నుంచి బీసీసీఐకి గట్టి షాకే తగిలింది. గత పదేళ్ల కాలం నుంచి రాయల్టీ, మీడియా హక్కుల ద్వారా గడిస్తున్న ఆదాయంపై....

బీసీసీఐకి సర్వీస్ ట్యాక్స్ శాఖ డిమాండ్

 న్యూఢిల్లీ: సర్వీస్ ట్యాక్స్ (ఎస్‌టీ) శాఖ నుంచి బీసీసీఐకి గట్టి షాకే తగిలింది. గత పదేళ్ల కాలం నుంచి రాయల్టీ, మీడియా హక్కుల ద్వారా గడిస్తున్న ఆదాయంపై బీసీసీఐ దాదాపు రూ.536 కోట్లు చెల్లించాలని ఎస్‌టీ శాఖ డిమాండ్ చేసింది. 2004-05 నుంచి బోర్డుకు ఇప్పటిదాకా ఇదే విషయమై 19 షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. 2004-05 నుంచి 2012-13 మధ్య కాలంలో రూ. 536.13 కోట్లు చెల్లించాలని  పన్నుల అధికారుల నుంచి 19 షోకాజ్, డిమాండ్ నోటీసులు అందుకున్నామని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement