ఏవీ కాలేజి జట్టు ఆటగాళ్లు సాయి (16), శామ్సన్ (9) చివరి వరకు కష్టపడినప్పటికీ జట్టుకు విజయం చేకూరలేదు.
	జింఖానా, న్యూస్‌లైన్: ఏవీ కాలేజి జట్టు ఆటగాళ్లు సాయి (16), శామ్సన్ (9) చివరి వరకు కష్టపడినప్పటికీ జట్టుకు విజయం చేకూరలేదు. ఐఎంజీ రిలయన్స్ కాలేజ్ బాస్కెట్‌బాల్ లీగ్ పురుషుల విభాగంలో బిట్స్ పిలాని జట్టు 44-43తో ఏవీ కాలేజి జట్టుపై గెలుపొందింది. మరో మ్యాచ్‌లో లయోలా అకాడమీ జట్టు 58-31తో ముఫకంజా కాలేజి జట్టుపై గెలుపొందింది.  
	 
	 ఇతర మ్యాచ్‌ల స్కోర్లు
	 మహిళల విభాగం: గవర్నమెంట్ కాలేజి: 35 (ప్రీతి 20, భవ్య 8); సెయింట్ ఫ్రాన్సిస్ డిగ్రీ కాలేజి: 23 (సిమ్రాన్ 6, శ్రేయ 6, ఝాన్సి 5).
	 
	 నారాయణమ్మ కాలేజి: 29 (లక్ష్మి 10, అలేఖ్య 8); బిట్స్ పిలాని: 18 (అపూర్వ 7, సిమ్రాన్
	 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
