రాచెల్, రోహన్‌లకు టైటిల్స్‌ | Rachel angela, rohan kumar clinch under 16 talent series titles | Sakshi
Sakshi News home page

రాచెల్, రోహన్‌లకు టైటిల్స్‌

Dec 7 2017 10:41 AM | Updated on Dec 7 2017 10:41 AM

Rachel angela, rohan kumar clinch under 16 talent series titles - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టాలెంట్‌ సిరీస్‌ అండర్‌–16 టెన్నిస్‌ టోర్నమెంట్‌లో రాచెల్‌ ఏంజెలా, రోహన్‌ కుమార్‌ విజేతలుగా నిలిచారు. నూర్‌ టెన్నిస్‌ అకాడమీలో జరిగిన ఈ టోర్నీలో టైటిళ్లను కైవసం చేసుకున్నారు. బాలికల సింగిల్స్‌ టైటిల్‌పోరులో రాచెల్‌ ఏంజెలా 6–3, 6–3తో వేదరాజు ప్రపూర్ణపై విజయం సాధించింది. బాలుర తుదిపోరులో రోహన్‌ కుమార్‌ 6–0, 6–0తో రోహిత్‌ బిశ్వాస్‌ను ఓడించి టైటిల్‌ను సాధించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement