ధోనీ రనౌట్ | mahendra singh dhoni run out | Sakshi
Sakshi News home page

ధోనీ రనౌట్

Mar 26 2015 4:39 PM | Updated on Sep 2 2017 11:26 PM

వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్లో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రనౌట్ అయ్యాడు.

సిడ్నీ:వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్లో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రనౌట్ అయ్యాడు. 64 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 65 పరుగులు చేసిన ధోనీ ఏడో వికెట్ గా వెనుదిరిగాడు.టీమిండియా స్కోరు 231 పరుగుల వద్ద ఉండగా ధోనీ పెవిలియన్ కు చేరాడు.

 

329 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా 108 పరుగులకే నాలుగు కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. సురేష్ రైనా(7), రోహిత్ శర్మ(34) , విరాట్ కోహ్లీ(1), శిఖర్ ధావన్ (45) లు పెవిలియన్ కు చేరారు.

Advertisement
 
Advertisement
Advertisement