భారత్కు కాంస్య పతకం | india wins bronze in Azlan shah hockey | Sakshi
Sakshi News home page

భారత్కు కాంస్య పతకం

Apr 12 2015 6:01 PM | Updated on Sep 3 2017 12:13 AM

అజ్లాన్ షా హాకీ టోర్నమెంట్లో భారత్ కాంస్య పతకం సాధించింది.

ఇఫో: అజ్లాన్ షా హాకీ టోర్నమెంట్లో భారత్ కాంస్య పతకం సాధించింది. ఆదివారం ఇఫో (మలేసియా)లో కాంస్య పతకం కోసం జరిగినే ప్లే ఆఫ్ మ్యాచ్లో మ్యాచ్లో భారత జట్ట.. దక్షిణ కొరియాపై విజయం సాధించింది.

నిర్ణీత సమయంలో భారత్, కొరియా 2-2తో సమంగా నిలిచాయి. అనంతరం భారత్ 4-1తో కొరియాను ఓడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement