ఆసియా ఫుట్‌బాల్ కప్‌లో 85 ఏళ్ల రికార్డు బద్దలు | history of 85 years was broken in asia soccer | Sakshi
Sakshi News home page

ఆసియా ఫుట్‌బాల్ కప్‌లో 85 ఏళ్ల రికార్డు బద్దలు

Jan 20 2015 12:31 AM | Updated on Sep 2 2017 7:55 PM

ఆసియా ఫుట్‌బాల్ కప్‌లో 85 ఏళ్ల ప్రపంచ రికార్డు బద్దలయ్యింది. ఈ నెల 9 నుంచి ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఆసియన్ ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్ (ఏఎఫ్‌సీ)....

సిడ్నీ: ఆసియా ఫుట్‌బాల్ కప్‌లో 85 ఏళ్ల ప్రపంచ రికార్డు బద్దలయ్యింది. ఈ నెల 9 నుంచి ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఆసియన్ ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్ (ఏఎఫ్‌సీ) ఈవెంట్‌లో ప్రారంభ మ్యాచ్ నుంచి సోమవారం వరకు జరిగిన 22 మ్యాచ్‌ల్లో ఒక్కటి కూడా డ్రా కాకుండా ఫలితాలు నమోదయ్యాయి. దీంతో 1930 ఫిఫా ప్రపంచకప్‌లో నమోదైన 18 మ్యాచ్‌ల రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. ఈనెల 31న ఫైనల్ మ్యాచ్ సిడ్నీలో జరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement