కరోనా : ఆ టీషర్ట్‌ను యునిసెఫ్‌కు విరాళంగా ఇస్తా

Henry Nicholls Donates  2019 World Cup Final Shirt To Unicef - Sakshi

వెల్లింగ్టన్‌ : న్యూజిలాండ్‌ క్రికెటర్‌ హెన్రీ నికోల్స్‌ 2019 ప్రపంచకప్‌ ఫైనల్స్‌లో ధరించిన టీషర్ట్‌ను యునిసెఫ్‌కు విరాళంగా ఇవ్వనున్నట్లు తెలిపాడు. కరోనా  మహమ్మారిని తరిమికొట్టేందుకు తన వంతుగా ఈ సాయం అందించి విరాళాలను సేకరించనున్నట్లు మీడియాతో వెల్లడించాడు. హెన్రీ నికోల్స్‌ మాట్లాడుతూ.. ' కరోనాను తరిమికొట్టేందుకు నా వంతుగా ఏదైనా సాయం చేయాలనుకున్నా. బాగా ఆలోచించి ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ధరించిన హాప్‌ స్లీవ్‌ టీషర్ట్‌పై మా టీమ్‌ సహచర ఆటగాళ్లతో సంతకం చేయించి యునిసెఫ్‌(యునైటెడ్‌ నేషనల్‌ ఇంటర్నేషనల్‌ చిల్డ్రన్‌ ఎమర్జెన్సీ ఫండ్‌)కు విరాళం ఇవ్వాలనుకున్నా.  ప్రజలు స్వచ్చందంగా తమ వంతుగా విరాళం ఇచ్చేలా ప్రోత్సహించేదుకే ఈ పని చేస్తున్నా.

దీనితో సంబంధం లేకుండా వచ్చే సోమవారం నాటికి ఎవరు పెద్ద మొత్తంలో విరాళం అందజేసిన వ్యక్తికి యునిసెఫ్‌ ద్వారా టీషర్ట్‌ లభిస్తుంది.‌ అయితే నేనే డైరెక్టుగా టీషర్ట్‌ను వేలం వేస్తే సరిపోయేది కదా అని మీరు అనుకోవచ్చు.. కానీ నాకు ఆ పని చేయడం ఇష్టం లేదు. ఎందుకంటే నేను విరాళం ఇచ్చేటప్పుడు నాకు మద్దతుగా ఎంతమంది స్వచ్చందంగా ముందుకు వస్తారో చూద్దామని భావించానంటూ' చెప్పుకొచ్చాడు. కాగా ఏప్రిల్‌ మొదటి వారంలో ఇంగ్లండ్‌ వికెట్‌ కీపర్‌ జోస్ బట్లర్ ఇదే విధంగా తాను ప్రపంచకప్‌లో ధరించిన టీషర్ట్‌ను వేలం వేసి 65,100 పౌండ్ల విరాళం సేకరించాడు. ఈ మొత్తాన్ని లండన్‌లో కోవిడ్‌ బాధితులు చికిత్స పొందుతున్న రెండు ఆసుపత్రులకు అందజేశాడు.
(కరోనా లేదన్నా ఇంట్లోకి రానివ్వలేదు)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

31-10-2020
Oct 31, 2020, 19:00 IST
సాక్షి, న్యూఢిల్లీ : మనుషులు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామానికి మించిన మంచి మార్గం మరొకటి లేదని నిపుణులు...
31-10-2020
Oct 31, 2020, 18:26 IST
సాక్షి, అమరావతి : ఏపీలో గడిచిన 24 గంటల్లో 82,045 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 2,783...
31-10-2020
Oct 31, 2020, 16:21 IST
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచం నుంచి స్మాల్‌ పాక్స్‌ (తట్టు), అమెరికాలో పోలియోను సమూలంగా నిర్మూలించి ప్రజారోగ్య వ్యవస్థలో స్వర్ణ...
31-10-2020
Oct 31, 2020, 15:35 IST
మెల్‌బోర్న్‌: మహమ్మారి కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభాగ్యులు తిండి దొరక అవస్థలు పడ్డారు....
31-10-2020
Oct 31, 2020, 14:37 IST
భువనేశ్వర్: రాష్ట్రంలోని కంటైన్మెంట్‌ జోన్‌లలో లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు నవీన్‌ పట్నాయక్‌ నేతృత్వంలోని ఒడిశా ప్రభుత్వం శనివారం ప్రకటించింది. రాష్ట్రంలో ఇప్పటికీ కోవిడ్‌-19 కేసులు పెరుగుతుండటంతో కంటైన్మెంట్‌...
31-10-2020
Oct 31, 2020, 09:59 IST
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిత్యం 40 వేలకు పైగా పాజిటివ్‌ కేసులు...
31-10-2020
Oct 31, 2020, 09:57 IST
పారిస్‌: యూరప్‌ దేశం ఫ్రాన్స్‌పై కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటికే అక్కడ సెకండ్‌ వేవ్‌ మొదలైపోయింది. వైరస్‌ వ్యాప్తి అంతకంతకూ...
31-10-2020
Oct 31, 2020, 01:36 IST
సాక్షి.హైదరాబాద్‌: కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడంలో గాలి, వెలుతురు కూడా కీలకమని తాజా అధ్యయనం ఒకటి చెబుతోంది. సాధారణంగా బహిరంగ...
31-10-2020
Oct 31, 2020, 01:08 IST
కరోనా దెబ్బకు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రం కకావికలం అయిందని అర్ధ వార్షిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
30-10-2020
Oct 30, 2020, 20:07 IST
ఒకప్పుడు ట్రాక్టర్‌ వెల్డర్‌. రోజంతా కష్టపడితే కడుపు నిండేది కానీ, సరదాలకు సరిపోయేది కాదు. టామీ కానన్‌ అతనికి మంచి...
30-10-2020
Oct 30, 2020, 18:09 IST
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్‌ ఆర్టీసీ ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ శుక్రవారం శుభవార్త చెప్పింది. కోవిడ్ కారణంగా విధించిన లాక్‌డౌన్‌ కాలంలో బస్ పాస్...
30-10-2020
Oct 30, 2020, 17:38 IST
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్ఫటివరకు రాష్ట్రంలో 79,46,860 సాంపిల్స్‌ను పరీక్షించినట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ...
30-10-2020
Oct 30, 2020, 17:23 IST
తైపీ: ప్రపంచవవ్యాప్తంగా చాలా దేశాల్లో కరోనా ఉధృతి ఇంకా అదుపులోకి రాలేదు. వ్యాక్సిన్‌ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో తెలియదు. ఈ...
30-10-2020
Oct 30, 2020, 15:24 IST
న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ విజృంభణతో ఓ పక్క దేశంలోని కొన్ని కార్పొరేట్‌ ఆస్పత్రులు సహా ప్రభుత్వాస్పత్రులన్నీ కిక్కిరిసి పోతుండగా, ఉన్నంతలో వారికి...
30-10-2020
Oct 30, 2020, 14:56 IST
జెనీవా: కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణ ప్రారంభమయ్యి దాదాపు ఏడాది కావస్తోంది. దీనిని అరికట్టే వ్యాక్సిన్‌ ఇంకా అందుబాటులోకి రాలేదు. ప్రపంచ...
30-10-2020
Oct 30, 2020, 10:27 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 43,790 కరోనా వైరస్‌ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 1,531 పాజిటివ్‌ కేసులు...
30-10-2020
Oct 30, 2020, 10:00 IST
న్యూఢిల్లీ : భారత్‌లో గడిచిన 24 గంటల్లో  48,648 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య  80,88,851కి చేరింది. నిన్న...
30-10-2020
Oct 30, 2020, 09:14 IST
సాక్షి,హైదరాబాద్: ఔషధ తయారీ సంస్థ ఎఫ్‌డీసీ లిమిటెడ్ భారతదేశంలో కోవిడ్-19 తేలికపాటి లక్షణాలకు వినియోగించే మందులను లాంచ్ చేసింది. తాజాగా...
30-10-2020
Oct 30, 2020, 08:01 IST
సాక్షి, ముంబై: బంగారం డిమాండ్‌ జూలై-సెప్టెంబర్‌ మధ్య ఇటు భారత్‌లో అటు ప్రపంచవ్యాప్తంగా భారీగా పడిపోయింది. కరోనా మహమ్మారి దీనికి ప్రధాన...
29-10-2020
Oct 29, 2020, 19:36 IST
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ విజంభణను అరికట్టేందకు యూరప్‌లో అమలు చేస్తోన్న రెండో విడత లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా ప్రజలు...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top