ఐదో వికెట్ కోల్పోయిన ఆసీస్ | australia lost 5th wickets | Sakshi
Sakshi News home page

ఐదో వికెట్ కోల్పోయిన ఆసీస్

Mar 26 2015 12:04 PM | Updated on Sep 2 2017 11:26 PM

ఐదో వికెట్ కోల్పోయిన ఆసీస్

ఐదో వికెట్ కోల్పోయిన ఆసీస్

కీలక సమయంలో భారత బౌలర్లు సత్తాచాటుతున్నారు. ఆస్ట్రేలియాను కట్టడి చేస్తున్నారు.

సిడ్నీ: కీలక సమయంలో భారత బౌలర్లు సత్తాచాటుతున్నారు. ఆస్ట్రేలియాను కట్టడి చేస్తున్నారు. టీమిండియా తాజాగా ఐదో వికెట్ పడగొట్టింది. 248 స్కోరు వద్ద మోహిత్ శర్మ బౌలింగ్లో్ ఆసీస్ కెప్టెన్ క్లార్క్ (10) అవుటయ్యాడు. అంతకుముందు భారత బౌలర్లు పరుగు తేడాతో రెండు కీలక వికెట్లు పడగొడతారు. అశ్విన్ బౌలింగ్లో మ్యాక్స్వెల్, ఉమేష్ యాదవ్ ఓవర్లో ఫించ్ అవుటయ్యారు. ప్రపంచ కప్ సెమీస్ పోరులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ 43 ఓవర్లలో 5 వికెట్లకు 248  పరుగులు చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement