డేటింగ్‌లో ప్రియాంక.. ఆయనెవరో తెలుసా? | Priyanka Chopra Dating With Nick Jonas Rumours Spark | Sakshi
Sakshi News home page

డేటింగ్‌లో ప్రియాంక.. ఆయనెవరో తెలుసా?

May 29 2018 6:32 PM | Updated on Apr 4 2019 3:25 PM

Priyanka Chopra Dating With Nick Jonas Rumours Spark - Sakshi

నిక్‌ జోనాస్‌తో ప్రియాంక చోప్రా

ముంబై : నటి ప్రియాంక చోప్రా ప్రేమలో మునిగి తేలుతున్నారా?. హాలీవుడ్‌ నటుడు నిక్‌ జోనాస్‌తో ఆమె ప్రేమలో మునిగితేలుతున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం లాస్‌ ఏంజిల్స్‌లోని డాడ్జర్స్‌ స్టేడియానికి బేస్‌ బాల్‌ మ్యాచ్‌ను తిలకించడానికి ఇరువురూ కలసి రావడం పుకార్లకు మరింత బలం చేకూర్చుతున్నాయి.

ఈ మేరకు సోషల్‌మీడియాలో ఇరువురి వీడియో హల్‌చల్‌ చేస్తోంది. మ్యాచ్‌ అనంతరం బోటులో స్నేహితులతో కలసి ఇరువురూ షికారుకు వెళ్లారు కూడా. 2017లో రెడ్‌ కార్పెట్‌పై ఇరువురూ జంటగా కనిపించి అందరినీ ఆశ్చర్యపర్చారు. జిమ్మి కిమ్మెల్‌ షోలో దీనిపై ఎదురైన ప్రశ్నకు ప్రియాంక.. ఇద్దరం రాల్ఫ్‌ లారెన్‌ డ్రెస్‌లను వేసుకున్నాం. అందుకే అలా ఫొటోలకు పోజిచ్చాం అని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement