సాక్షి, న్యూఢిల్లీ : సమాజ్‌వాది పార్టీ మాజీ పార్లమెంట్ సభ్యుడు నరేశ్ అగర్వాల్‌ను ఇటీవల భారతీయ జనతాపార్టీ చేర్చుకోవడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది. సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విస్కీలో విష్ణువు ఉన్నారు, రమ్‌లో శ్రీరామ్ ఉన్నారంటూ హిందూ దేవుళ్లను మద్యం బ్రాండ్లతో పోల్చడం, భారత సైన్యం సత్తాను ప్రశ్నించడం, పాక్‌లో ఉరి శిక్ష పడిన కులభూషణ్ జాదవ్‌ను టెర్రరిస్టుగా వర్ణించడం, సమాజ్‌వాది పార్టీ ఎంపీ జయా బచ్చన్‌పై సెక్స్ కామెంట్లు చేయడం, ప్రధాని నరేంద్ర మోదీకి కులతత్వాన్ని ఆపాదించడం ద్వారా నరేశ్ అగర్వాల్ అత్యంత వివాదాస్పదుడయ్యారు.
గోమాంసం, ట్రిపుల్ తలాక్ పట్ల బీజేపీ వైఖరిని తీవ్రంగా విమర్శించిన ఆయన ఓ గ్యాంగ్ రేప్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. పెద్ద నోట్ల రద్దు తాము తీసుకున్న అత్యంత దరిద్రమైన నిర్ణయమని ఏనాడైనా బీజేపీ ఒప్పుకుంటుందా? అని కూడా ఆయన ప్రశ్నించారు. ఇలాంటి వ్యక్తిని పార్టీలోకి తీసుకోవడానికి బీజేపీ ఏమైనా వాషింగ్ మిషనా!, బీజేపీ భిన్నమైన పార్టీ అంటే అర్థం ఇదేనా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. జీవితంలో తానెన్నడూ బీజేపీలో చేరనంటూ కూడా శపథం చేశారు. ఆయన ద్వంద్వ ప్రమాణాలు, వివాదాస్పద వ్యాఖ్యలను తెలుసుకోవాలంటే ‘ది లల్లాన్‌టాప్ డాట్ కామ్’కు 2017, ఫిబ్రవరి 13వ తేదీన ఇచ్చిన ఇంటర్వ్యూను చూడాల్సిందే.
Published Sat, Mar 17 2018 7:50 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోలవరంపై అమిత్ షాకు సజ్జల స్ట్రాంగ్ కౌంటర్
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
వరల్డ్‌కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్‌లో గోల్డెన్ డక్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (05-05-2024)
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సుప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
తప్పక చదవండి
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్‌గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement