విజయనగర కాలనీలో కుప్పకూలిన గోడ | wall collapsed, three killed at Vijayanagar Colony | Sakshi
Sakshi News home page

విజయనగర కాలనీలో కుప్పకూలిన గోడ

Oct 24 2013 5:10 PM | Updated on Sep 4 2018 5:07 PM

హైదరాబాద్: మసబ్ ట్యాంక్ విజయనగర కాలనీలో గోడ కూలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన తల్లి, ఇద్దరు పిల్లలు మృతి చెందారు.

హైదరాబాద్: మసబ్ ట్యాంక్ విజయనగర కాలనీలో గోడ కూలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన తల్లి, ఇద్దరు పిల్లలు మృతి చెందారు. మృతులు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన పార్వతి, లక్ష్మి, జనార్థన్ గా గుర్తించారు. శ్రీహరి అనే మరో వ్యక్తి ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయాడు.

Advertisement
 
Advertisement
Advertisement