సీమ జిల్లాల్లో సమైక్య హోరు | protestors agitated in rayalaseema districts | Sakshi
Sakshi News home page

సీమ జిల్లాల్లో సమైక్య హోరు

Oct 4 2013 4:17 PM | Updated on Sep 1 2017 11:20 PM

తెలంగాణ నోట్ ను కేంద్రం అమోదించిన అనంతరం రాయలసీమ జిల్లాలో సమైక్యహోరు పోటెత్తింది. కేంద్ర నిర్ణయాన్ని నిరసిస్తూ సమైక్యవాదులు చిత్తూరు, కడప, కర్నూల్, అనంతరపురంలో కదం తొక్కారు.

తెలంగాణ నోట్ ను కేంద్రం అమోదించిన అనంతరం రాయలసీమ జిల్లాలో సమైక్యహోరు పోటెత్తింది. కేంద్ర నిర్ణయాన్ని నిరసిస్తూ సమైక్యవాదులు చిత్తూరు, కడప, కర్నూల్, అనంతరపురంలో కదం తొక్కారు.

Advertisement
 
Advertisement
Advertisement