గ్రహం అనుగ్రహం | Graham Anugraham | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం

Jan 7 2015 3:48 AM | Updated on Aug 21 2018 12:03 PM

గ్రహం అనుగ్రహం - Sakshi

గ్రహం అనుగ్రహం

శ్రీ జయనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు

 శ్రీ జయనామ సంవత్సరం,  దక్షిణాయనం, హేమంత ఋతువు
 పుష్య మాసం, తిథి బ.విదియ ప.12.12 వరకు
 తదుపరి తదియ, నక్షత్రం పుష్యమి ప.1.01 వరకు
 తదుపరి ఆశ్లేష
 వర్జ్యం తె.3.00 నుంచి 4.45 వరకు
 (తెల్లవారితే గురువారం)d
 దుర్ముహూర్తం ప.11.47 నుంచి 12.37 వరకు
 అమృతఘడియలు ఉ.6.02 నుంచి 7.45 వరకు
 
 సూర్యోదయం:    6.36
 సూర్యాస్తమయం: 5.36
 రాహుకాలం: ప.12.00 నుంచి 1.30 వరకు
 యమగండం: ఉ.7.30 నుంచి 9.00 వరకు

భవిష్యం
 
మేషం: బంధువులతో వివాదాలు. ధనవ్యయం. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. దూరప్రయాణాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.

వృషభం: పరిచయాలు పెరుగుతాయి. ఆసక్తికరమైన సమాచారం. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.

మిథునం: పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆస్తి వివాదాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగమార్పులు.

కర్కాటకం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.
 
సింహం: వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు.

కన్య: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విందువినోదాలు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

తుల: నూతన ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు.

వృశ్చికం: రుణాలు చేస్తారు. పనుల్లో స్వల్ప ఆటంకాలు. ధనవ్యయం. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. అనారోగ్యం.

 ధనుస్సు: ప్రయాణాలు వాయిదా వేస్తారు. పనుల్లో ఒత్తిడులు. ఆరోగ్యభంగం. కుటుంబసభ్యులతో విభేదాలు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం.

 మకరం: శుభకార్యాలలో పాల్గొంటారు. రుణాలు తీరతాయి. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.

 కుంభం: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. వృత్తి,వ్యాపారాలలో నూతనోత్సాహం.

 మీనం: ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. శ్రమ తప్పదు. పనుల్లో జాప్యం. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు శ్రమ తప్పదు.

 - సింహంభట్ల సుబ్బారావు
 
 

Advertisement
 
Advertisement
Advertisement