ఉత్తర ప్రదేశ్ మంత్రి షాహిద్ మంజూర్ కుమార్తె అబిదా హసన్(24) ఆదివారం రుషీకేశ్‌లోని గంగానదిలో ప్రమాదవశాత్తూ కొట్టుకుపోయింది.
డెహ్రాడూన్: ఉత్తర ప్రదేశ్ మంత్రి షాహిద్ మంజూర్ కుమార్తె అబిదా హసన్(24) ఆదివారం రుషీకేశ్‌లోని గంగానదిలో ప్రమాదవశాత్తూ కొట్టుకుపోయింది.
సహాయక బృందాలకు ఆమె మృతదేహం అర్ధరాత్రికి కూడా కనిపించకపోవడంతో చనిపోయి ఉంటుందని భావిస్తున్నారు. రబ్బరుపడవలో విహారయాత్రకు వెళ్లిన అబిదా బలమైన ప్రవాహం రావడంతో నదిలో పడిపోయింది.