24న హజారే నిరాహార దీక్ష | On the 24th of Hazare's hunger strike | Sakshi
Sakshi News home page

24న హజారే నిరాహార దీక్ష

Feb 14 2015 5:59 AM | Updated on Mar 29 2019 9:31 PM

సామాజిక కార్యకర్త అన్నా హజారే ఢిల్లీలో మరోసారి ఆందోళనకు సిద్ధమయ్యారు. రాలేగావ్‌సిద్దిలో మీడియాతో మాట్లాడిన అన్నా..

సాక్షి, ముంబై: సామాజిక కార్యకర్త అన్నా హజారే ఢిల్లీలో మరోసారి ఆందోళనకు సిద్ధమయ్యారు. రాలేగావ్‌సిద్దిలో మీడియాతో మాట్లాడిన అన్నా.. ఈ నెల 24న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జంతర్-మంతర్ మైదానంలో ఒక రోజు నిరాహార దీక్ష చేస్తానని తెలిపారు.  రైతుల కష్టాలతోపాటు వివిధ సమస్యలపై పలుమార్లు మోదీకి  లేఖలు రాసినా ఇంతవరకు జవాబు రాలేదని ఆరోపించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement