'నరేంద్ర మోడీని పాకిస్థాన్ కు పంపించాలి'
బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్రమోడీపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మరోసారి నిప్పులు చెరిగారు. మోడీని పాకిస్థాన్ పంపివేయాలని లాలూ అన్నారు.
May 1 2014 5:56 PM | Updated on Aug 15 2018 2:14 PM