ఛత్తీస్‌గఢ్‌లో మందుపాతర స్వాధీనం | landmine caught in chhattisgarh | Sakshi
Sakshi News home page

ఛత్తీస్‌గఢ్‌లో మందుపాతర స్వాధీనం

Jan 4 2017 3:14 PM | Updated on Sep 5 2017 12:24 AM

భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకొని అమర్చిన మందుపాతరను పోలీసులు గుర్తించారు.

ఛత్తీస్‌గఢ్‌: భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకొని అమర్చిన మందుపాతరను పోలీసులు గుర్తించారు. ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ-అర్నాపూర్‌ రోడ్డులో బుధవారం ఉదయం కూంబింగ్‌ నిర్వహిస్తుండగా.. నక్సల్స్‌ అమర్చిన 2 కిలోల మందుపాతర బయటపడింది. దీంతో పొలీసులు దాన్ని నిర్వీర్యం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement