ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు | heavy rain in uttarakhand | Sakshi
Sakshi News home page

ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు

Jul 28 2015 7:38 PM | Updated on Sep 3 2017 6:20 AM

ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు

ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు

నిలిచిన చార్ ధామ్ యాత్ర

నిలిచిన చార్ధామ్ యాత్ర

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో మంగళవారం సాయంత్రం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చార్ధామ్ యాత్ర తాత్కాలికంగా నిలిచిపోయింది. వరణుడి దెబ్బకు కేదార్నాథ్ యాత్రలో కొండచరియలు భారీగా విరిగిపడ్డాయి. దీంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు, ఆర్మీ సిబ్బంది రంగంలోకి దిగి భక్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement