సిక్కింలో భూకంపం | Earthquake measuring 4.6 on Ritcher Scale hits Sikkim | Sakshi
Sakshi News home page

సిక్కింలో భూకంపం

Mar 27 2017 7:03 AM | Updated on Sep 5 2017 7:14 AM

సిక్కింలో భూకంపం

సిక్కింలో భూకంపం

ఈశాన్య రాష్ట్రం సిక్కింలో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది

న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రం సిక్కింలో సోమవారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 4.6 తీవ్రతతో నమోదైందని భూకంప అధ్యయన కేంద్రం వెల్లడించింది.  

శనివారం సైతం ఈశాన్య ప్రాంతంలో భూకంపం సభవించింన విషయం తెలిసిందే. రిక్టర్‌ స్కేలుపై 5.0 పాయింట్ల తీవ్రతతో నమోదైన భూకంపంతో ఈశాన్య రాష్ట్రాలతో పాటు మయన్మార్‌లో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఈశాన్య రాష్ట్రాలు ప్రపంచంలో భూకంపాలు అత్యధికంగా సంభవించే ప్రాంతాల జాబితాలో ఆరోస్థానంలో ఉన్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement