బార్ డ్యాన్సర్‌తో మందేసి చిందేసిన ఎమ్మెల్యే

BJP MLA Dance With Bar Dancer In Maharashtra - Sakshi

సాక్షి, ముంబై: తాను ప్రజల చేత ఎన్నికైన ప్రజా ప్రతినిధి అన్న విషయాన్ని మరిచిన ఓ ఎమ్మెల్యే పబ్లిక్‌గా చుక్కేసి బార్‌ డ్యాన్సర్‌తో చిందేశాడు. మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సంజయ్‌ పురమ్‌ ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొని బార్‌ డ్యాన్సర్‌తో రచ్చరచ్చ చేశాడు. మందేసి ఆమెపై డబ్బు నోట్లు విసురుతూ చిందేశాడు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో.. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గాంధీ జల్లాలోని ఆమ్‌గోన్‌-డోరి అసెంబ్లీ స్థానం నుంచి సంజయ్‌ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top