సుడిగాలిలో చిక్కిన విమానం; ఎమర్జెన్సీ ల్యాండింగ్ | bhutan flight in Tornado at guwahati | Sakshi
Sakshi News home page

సుడిగాలిలో చిక్కిన విమానం; ఎమర్జెన్సీ ల్యాండింగ్

Apr 16 2016 8:36 PM | Updated on Sep 3 2017 10:04 PM

అస్సాంలో ఓ విమానం సుడిగాలిలో చిక్కుకున్న ఘటన కలకలం రేపింది. భూటాన్కు చెందిన విమానం 90 మంది ప్రయాణికులతో పాక్ నుంచి గౌహతికు బయలుదేరింది.

గువహటి: అసోంలో ఓ విమానం సుడిగాలిలో చిక్కుకున్న ఘటన కలకలం రేపింది.  విమానాన్ని వెంటనే గువహటి విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేయడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

భూటాన్కు చెందిన విమానం 90 మంది ప్రయాణికులతో పాకిస్తాన్ నుంచి బయలుదేరింది. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా గువహటిలో ఒక్కసారిగా సుడిగాలి సంభవించింది. వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది చాకచాక్యంగా విమానాన్ని గువహటి విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. ప్రయాణికులు అందరూ సురక్షితంగా  ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement