ఎల్పీజీ నగదు బదిలీలోకి 10 కోట్ల మంది! | 10 million less cash transfers! | Sakshi
Sakshi News home page

ఎల్పీజీ నగదు బదిలీలోకి 10 కోట్ల మంది!

Feb 6 2015 4:40 AM | Updated on Aug 15 2018 2:20 PM

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వంట గ్యాస్(ఎల్పీజీ) నగదు బదిలీ పథకంలోకి 10 కోట్ల మంది లబ్ధిదారులు చేరారని...

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వంట గ్యాస్(ఎల్పీజీ) నగదు బదిలీ పథకంలోకి 10 కోట్ల మంది లబ్ధిదారులు చేరారని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రత్యక్ష నగదు బదిలీ పథకంగా ఈ స్కీం రికార్డు సృష్టించిందని తెలిపారు. ‘పహల్ యోజన’లోకి రెండు నెలల్లోనే 10 కోట్ల మంది చేరడం తనకు గొప్ప సంతోషం కలిగిస్తోందని ప్రధాని ట్వీటర్‌లో పేర్కొన్నారు. నగదు బదిలీ పథకంతో బ్లాక్ మార్కెటింగ్‌కు ముగింపు పలకవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement