‘నర్తనశాల’ సహదేవుడు ఇక లేరు
అజరామర చిత్రం ‘నర్తనశాల’లో సహదేవ పాత్రధారి వి.నాగరాజారావు (78) మంగళవారం ఉదయం చెన్నై టి.నగర్‌లోని స్వగృహంలో కన్నుమూశారు.
Jan 22 2014 1:38 AM | Updated on Sep 2 2017 2:51 AM