యేసు సందేశంతో... | tholi kiranam movie audio coming soon | Sakshi
Sakshi News home page

యేసు సందేశంతో...

Jul 21 2016 11:35 PM | Updated on Sep 4 2017 5:41 AM

యేసు సందేశంతో...

యేసు సందేశంతో...

ఏసుక్రీస్తు సమాధి నుంచి తిరిగొచ్చిన తర్వాత నలభై రోజులు భూమ్మీద తిరిగారు. అప్పుడేం చేశారు? ఏం సందేశం అందించారు?

 ఏసుక్రీస్తు సమాధి నుంచి తిరిగొచ్చిన తర్వాత నలభై రోజులు భూమ్మీద తిరిగారు. అప్పుడేం చేశారు? ఏం సందేశం అందించారు? అనే కథాంశంతో రూపొందు తోన్న చిత్రం ‘తొలి కిరణం’. పీడీ రాజు ఏసుక్రీస్తుగా, అభినయ మేరీ మాతగా జాన్‌బాబు దర్శకత్వంలో టి.సుధాకర్ నిర్మిస్తున్నారు. ఆగస్టు 28న పాటల్ని, క్రిస్మస్‌కి చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘ఇప్పటివరకూ క్రీస్తు జీవితంలో ఎవరూ స్పృశించని అంశాలతో ఈ చిత్రం ఉంటుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ సమక్షంలో పాటల్ని విడుదల చేయను న్నాం. ఆర్పీ పట్నా యక్ స్వరాలు, చంద్రబోస్ సాహిత్యం హైలైట్’’ నిర్మాత అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement