'ద డర్టీ పాలిటిక్స్' వాయిదా | 'The Dirty Politics' release postponed to Holi | Sakshi
Sakshi News home page

'ద డర్టీ పాలిటిక్స్' వాయిదా

Feb 4 2015 2:00 PM | Updated on Sep 2 2017 8:47 PM

'ద డర్టీ పాలిటిక్స్' వాయిదా

'ద డర్టీ పాలిటిక్స్' వాయిదా

మల్లికా షెరావత్ నటించిన 'డర్టీ పాలిటిక్స్' హిందీ సినిమా విడుదల మార్చి 6కు వాయిదా పడింది.

ముంబై: మల్లికా షెరావత్ నటించిన 'డర్టీ పాలిటిక్స్' హిందీ సినిమా విడుదల మార్చి 6కు వాయిదా పడింది. హోలి సందర్భంగా మార్చి 6న ఈ సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించారు. ముందుగా ఫిబ్రవరి 18న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నారు.

అయితే అదే రోజున ఇతర సినిమాలు విడుదలవుతుండడం, ఈ సినిమాలో మరో పాట పెట్టాలని దర్శకుడు నిర్ణయించడంతో 'డర్టీ పాలిటిక్స్' విడుదల వాయిదా పడింది. ఈ సినిమాలో పెట్టిన గాగ్రా పాటకు అనూహ్య స్పందన వచ్చిందని, దీంతో మరో పాట పెట్టాలని భావించినట్టు దర్శకుడు కేసీ బొకాడియా తెలిపారు. ఈనెల 13 నుంచి పాట చిత్రీకరణ ఉంటుందని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement