బుల్లితెరపై... ‘వేలంటైన్స్’ హంగామా | Television ... 'valentine day' Hungama | Sakshi
Sakshi News home page

బుల్లితెరపై... ‘వేలంటైన్స్’ హంగామా

Feb 13 2015 10:51 PM | Updated on Feb 10 2020 3:26 PM

బుల్లితెరపై... ‘వేలంటైన్స్’ హంగామా - Sakshi

బుల్లితెరపై... ‘వేలంటైన్స్’ హంగామా

బుల్లితెరపై ప్రేమికుల రోజు సంబరాలను ప్రతిబింబించేలా జీ చానల్ ‘ప్యార్ మే పడిపోయానే’ పేరుతో వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించింది.

బుల్లితెరపై ప్రేమికుల రోజు సంబరాలను ప్రతిబింబించేలా జీ చానల్  ‘ప్యార్ మే పడిపోయానే’ పేరుతో వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇటీవలే మూడుముళ్ల బంధంతో ఒకటైన బుల్లితెర సెలబ్రిటీ జంటల సందడితో ఆద్యంతం హుషారుగా సాగిన ఈ ప్రోగ్రామ్‌ను ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు ప్రసారం చేయనున్నట్లు జీ తెలుగు చానల్ ప్రతినిధులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement