ఫుల్‌ యాక్షన్‌...

Rama Ravana Rajyam Movie First Look Release - Sakshi

వినయ్‌ పరునెళ్ల, జ్యోతి జంటగా ‘రామ రావణ రాజ్యం’ అనే సినిమా తెరకెక్కనుంది. వీ3 ఫిలిమ్స్‌ పతాకంపై తెరకెక్కనున్న ఈ చిత్రానికి వికాశ్‌ వి. దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను శుక్రవారం హైదరాబాద్‌లో విడుదల చేసింది చిత్రబృందం. ‘‘జనవరి మొదటి వారం నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తాం. పాత, కొత్త నటుల కాంబినేషన్‌లో సినిమా ఉంటుంది. పూర్తి స్థాయి యాక్షన్‌ చిత్రం ఇది’’ అని వికావ్‌ వి. తెలిపారు. ఈ చిత్రానికి కనిష్క సంగీతాన్ని అందించనున్నారు.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top