స్వచ్ఛమైన ప్రేమకథ | 'Rachayita' to release on Feb 16 | Sakshi
Sakshi News home page

స్వచ్ఛమైన ప్రేమకథ

Feb 5 2018 2:45 AM | Updated on Aug 28 2018 4:32 PM

'Rachayita' to release on Feb 16 - Sakshi

సంచిత, విద్యాసాగర్‌రాజు

విద్యాసాగర్‌ రాజు హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం ‘రచయిత’. సంచితా పదుకొనే కథానాయిక. కల్యాణ్‌ ధూలిపల్ల నిర్మించిన ఈ సినిమా ఈనెల 16న విడుదలవుతోంది. ‘‘స్వచ్ఛమైన, అందమైన ప్రేమకథగా రూపొందిన చిత్రమిది. 1950 నేపథ్యంలో కథ సాగుతుంది. వైజాVŠ లో వేసిన భారీ సెట్‌లో తీసిన కీలక సన్నివేశాలు ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఈనెల 10న ఒంగోలులో ప్రీ రిలీజ్‌ వేడుక నిర్వహిస్తున్నాం’’ అన్నారు కల్యాణ్‌ ధూలిపల్ల. ఈ చిత్రానికి సంగీతం: షాన్‌ రెహమాన్, నేపథ్య సంగీతం: జీవన్‌.బి, కెమెరా: సాయిశ్రీరామ్‌.
∙సంచిత, విద్యాసాగర్‌రాజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement