‘క్రిమినల్స్’తో నిషా
చార్మి కథానాయికగా మంత్ర, మంగళ వంటి వినూత్న తరహా చిత్రాలు అందించిన ఓషో తులసీరామ్ ప్రస్తుతం ‘క్రిమినల్స్’ పేరుతో ఓ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.
Aug 15 2013 11:56 PM | Updated on Sep 1 2017 9:51 PM