ట్విట్టర్‌లో కాజోల్! | Kajol joins Twitter for a cause | Sakshi
Sakshi News home page

ట్విట్టర్‌లో కాజోల్!

Sep 19 2014 1:16 AM | Updated on Sep 2 2017 1:35 PM

ట్విట్టర్‌లో కాజోల్!

ట్విట్టర్‌లో కాజోల్!

ఇన్నాళ్లూ సెలైంట్‌గా ఉన్న ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్‌కు ఉన్నట్టుండి సామాజిక సైట్‌పై మనసు మళ్లింది. ట్విట్టర్‌లో ఖాతా తెరిచి అందరికీ హాయ్ చెప్పి మురిపించింది.

ఇన్నాళ్లూ సెలైంట్‌గా ఉన్న ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్‌కు ఉన్నట్టుండి సామాజిక సైట్‌పై మనసు మళ్లింది. ట్విట్టర్‌లో ఖాతా తెరిచి అందరికీ హాయ్ చెప్పి మురిపించింది. ఆ వెంటనే ‘కొద్ది వారాలు మాత్రమే’ అంటూ కామెంట్‌ను కంటిన్యూ చేసి ఆ ఆనందాన్ని ఆవిరి చేసేసింది. ‘హాయ్ గయ్స్... ఓ మంచి కాజ్ కోసం ట్విట్టర్‌లో జాయినయ్యా’నని తొలి ట్వీట్ చేసింది. ఈ నెల 23, 24 తేదీల్లో జరిగే ‘యునెటైడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ’ (యూఎన్‌జీఏ) సెమినార్‌కు లైఫ్‌బాయ్ ‘హెల్ప్ ఏ చైల్డ్ రీచ్ ఫైవ్’ బ్రాండ్ అంబాసిడర్‌గా కాజల్ పాల్గొంటోంది. వాటి అప్‌డేట్స్ పోస్ట్ చేయడానికే కాజల్ ఖాతా తెరిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement