దక్షిణాది చిత్ర పరిశ్రమకు మరో మాజీ మిస్ ఇండియా! | Beauty queen Vanya Mishra to make southern debut | Sakshi
Sakshi News home page

దక్షిణాది చిత్ర పరిశ్రమకు మరో మాజీ మిస్ ఇండియా!

Sep 8 2013 2:19 PM | Updated on Sep 1 2017 10:33 PM

దక్షిణాది చిత్ర పరిశ్రమకు మరో మాజీ మిస్ ఇండియా!

దక్షిణాది చిత్ర పరిశ్రమకు మరో మాజీ మిస్ ఇండియా!

దక్షిణాది చిత్ర పరిశ్రమకు మరో మిస్ ఇండియా పరిచయం కాబోతున్నది.

దక్షిణాది చిత్ర పరిశ్రమకు మరో మిస్ ఇండియా పరిచయం కాబోతున్నది. తమిళంలో సత్య, భాషా, అన్నామలై, తెలుగులో ప్రేమ, మాస్టర్ లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన సురేశ్ కృష్ణ మాజీ మిస్ ఇండియా వన్య మిశ్రాను దక్షిణాది పరిశ్రమకు పరిచయం చేస్తున్నారు.

మా ప్రాజెక్ట్ కోసం వన్య మిశ్రాను ఎంపిక చేశాం. ఇటీవల ఫోటో షూట్ జరిగింది. తాను స్వంత బ్యానర్ లో నిర్మించే చిత్రంలోని పాత్రకు ఖచ్చితంగా సరిపోయే ఎనర్జీ, టాలెంట్ వన్యలో ఉన్నాయని సురేశ్ కృష్ణ తెలిపారు. ద్విభాషా చిత్రంగా రూపొందే ఈ చిత్రంలో ప్రిన్స్ సెసిల్ కథానాయకుడిగా కనిపించనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement