అజిత్, ఆర్య, రానా, నయనతార, తాప్సీ ప్రధాన పాత్రధారులుగా తమిళంలో రూపొందిన చిత్రం ‘ఆరంభం’.
అజిత్, ఆర్య, రానా, నయనతార, తాప్సీ ప్రధాన పాత్రధారులుగా తమిళంలో రూపొందిన చిత్రం ‘ఆరంభం’. విష్ణువర్దన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళనాట విజయఢంకా మోగిస్తోంది. ఈ చిత్రాన్ని ‘ఆట ఆరంభం’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు నిర్మాత డా.శీనుబాబు.జి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ -‘‘తమిళనాట ఉన్న పాత రికార్డులను అధిగమిస్తూ... కొత్త రికార్డును నెలకొల్పే దశగా దూసుకుపోతోందీ సినిమా.

