అల్లరి నవ్వులు

Allari Naresh Daughter Ayana Evika  - Sakshi

ఫొటో చుశారుగా? నువ్వుల పువ్వులు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో. తన ముద్దుల తనయ ఇవికా హాయిగా నవ్వుతుంటే, అల్లరి నరేశ్‌ ఆ చిన్నారిని చూసి తనను తానే మరిచిపోయేంతలా నవ్వుతున్నారు. ‘‘ఇవికాకు 15 నెలలే. నన్ను గెలుచుకుందన్న విషయం తనకు ఆల్రెడీ తెలుసు’’ అని హీరో ‘అల్లరి’నరేశ్‌ ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. నరేశ్‌ 2015లో చెన్నై అమ్మాయి విరూపను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top