చెన్నై కోసం... రహమాన్ షో | A.R.Rahman Musical Show IN Chennai | Sakshi
Sakshi News home page

చెన్నై కోసం... రహమాన్ షో

Dec 12 2015 12:13 AM | Updated on Sep 3 2017 1:50 PM

ఎన్ని చేతులు సాయం చేసినా ఇంకా భారీ సాయం అందితే కానీ చెన్నై మామూలు స్థితికి వచ్చేలా లేదు.

ఎన్ని చేతులు సాయం చేసినా ఇంకా భారీ సాయం అందితే కానీ చెన్నై మామూలు స్థితికి వచ్చేలా లేదు. తుపాను దెబ్బకు పలువురు నిరాశ్రయు లయ్యారు. ఆస్తి నష్టం అపారం. దీంతో, తన వంతుగా ఏదైనా చేయాలని ఎ.ఆర్. రహమాన్ అనుకున్నారు. జనవరి 16న చెన్నైలో మ్యూజికల్ షో చేయనున్నారు. వచ్చే డబ్బును బాధితుల సహాయార్థం ఇవ్వనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement