ఉక్రెయిన్ ప్రధాని రాజీనామా | Ukraine PM Arseniy Yatsenyuk resigns | Sakshi
Sakshi News home page

ఉక్రెయిన్ ప్రధాని రాజీనామా

Apr 10 2016 7:59 PM | Updated on Sep 3 2017 9:38 PM

ఉక్రెయిన్ ప్రధాని అర్సెనీ యట్సెనుక్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.

కీవ్: ఉక్రెయిన్ ప్రధాని అర్సెనీ యట్సెనుక్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఉక్రెయిన్లో రాజకీయ అనిశ్చితి ఏర్పడిన నేపథ్యంలో ఆదివారం ఆయన ఈ ప్రకటన చేశారు.

మంగళవారం పార్లమెంట్కు తన రాజీనామా పత్రాన్ని సమర్పిస్తానని తెలిపారు. యట్సెనుక్ ప్రభుత్వంపై ఇటీవల తీవ్ర అవినీతి ఆరోపణలు వచ్చాయి. గత ఫిబ్రవరిలోనే పదవి నుంచి వైదొలగాల్సిందిగా ఉక్రెయిన్ అధ్యక్షుడు పెట్రో పొరొషెంకో ఆయనకు సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement