బాంబు పేలుళ్లలో 27మంది మృతి | Twenty Seven People Assassinated In Afghanistan | Sakshi
Sakshi News home page

బాంబు పేలుళ్లలో 27మంది మృతి

Mar 6 2020 5:46 PM | Updated on Mar 6 2020 5:52 PM

Twenty Seven People Assassinated In Afghanistan  - Sakshi

ఆఫ్ఘనిస్తాన్‌ : ఆఫ్ఘనిస్తాన్‌లో ఓ ఘోర సంఘటన చోటు చేసుకుంది. కాబూల్‌ ప్రాంతంలో శుక్రవారం ఓ రాజకీయ పార్టీ ర్యాలీ నిర్వహిస్తుండగా ఒక్కసారిగా జరిగిన బాంబు పేలుడులో 27 మందికి పైగా ప్రజలు అక్కడికక్కడే మృతి చెందారు. అమెరికాతో తాలిబాన్‌ ఒప్పందాల ఉపసంహరణ తరువాత ఈ దాడి జరిగిందని అధికారులు తెలిపారు. కాగా, మృతుల్లో మహిళలు, పిల్లలు ఉన్నారని అంతర్గత వ్యవహారాల శాఖ ప్రతినిధి నస్రత్ రహీమి పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement