సార్క్‌ దేశాలకు ప్రధాని మోదీ పిలుపు | Narendra Modi Call For SAARC Countries TO Face Corona | Sakshi
Sakshi News home page

కరోనాను కలసి ఎదుర్కొందాం : మోదీ

Mar 13 2020 8:50 PM | Updated on Mar 13 2020 8:51 PM

Narendra Modi Call For SAARC Countries TO Face Corona - Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచ దేశాల ప్రజల కు ముప్పుగా మారిన కరోనా (కొవిడ్‌–19) వైరస్‌పై పోరాడేం దుకు సార్క్‌ దేశాలన్ని కలసి ఉమ్మడి వ్యూహం రూపొందించా లని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రతిపాదించారు. ప్రజలందరి ఆరోగ్యం కోసం సార్క్‌ దేశాధినేతలందరూ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా చర్చించుకోవాలని కోరారు. ‘ప్రస్తుతం మన గ్రహం కొవిడ్‌ –19 వైరస్‌తో పోరాడుతోంది. ప్రభుత్వాలు, ప్రజలు దీన్ని ఎదుర్కొనేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు’అని ప్రధాని మోదీ ట్విటర్లో పేర్కొన్నారు. కాగా, ప్రధాని పిలుపు భూటాన్, మాల్దీవులు, శ్రీలంక సానుకూలంగా స్పందించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement