నెతన్యాహు సభలో అడుగుపెట్టొద్దు | Half of Americans disapprove of inviting Netanyahu to address Congress | Sakshi
Sakshi News home page

నెతన్యాహు సభలో అడుగుపెట్టొద్దు

Mar 2 2015 8:10 AM | Updated on Apr 4 2019 3:48 PM

ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు తమ సభలో ప్రసంగించేందుకు ఆహ్వానించడాన్ని అమెరికాలోని సగంమందికి పైగా పౌరులు వ్యతిరేకించారు.

ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు తమ సభలో ప్రసంగించేందుకు ఆహ్వానించడాన్ని అమెరికాలోని సగంమందికి పైగా పౌరులు వ్యతిరేకించారు. అమెరికా అధికారిక భవనం వైట్ హౌస్ను సంప్రదించకుండానే ఎలా ఈ నిర్ణయాన్ని తీసుకుంటారని, దానిని తాము వ్యతిరేకిస్తున్నామని ముక్తకంఠంగా తెలిపారు.

నెతన్యాహు పర్యటనపై అక్కడి కొన్ని టీవీ చానెళ్లు ఎన్బీసీ న్యూస్ వాల్ స్ట్రీట్ జర్నల్ పోల్ నిర్వహించగా 48శాతం మంది పౌరులు నేరుగా నెతన్యాహు పర్యటనను నిరసించగా.. మరో 22 మంది తమకు ఏమీ తెలియదని సమాధానమిచ్చారు. మిగితా వారు స్పీకర్ జాన్ బోనర్ ఇలాంటి పనులు చేయకూడదని సలహా ఇచ్చారు. ముందుగా ఈ విషయాన్ని అధ్యక్షుడు బరాక్ ఒబామాకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement