మగువ మెచ్చే వజ్రం.. | girls love all diamond | Sakshi
Sakshi News home page

మగువ మెచ్చే వజ్రం..

Aug 20 2014 2:15 AM | Updated on Sep 2 2017 12:07 PM

మగువ మెచ్చే వజ్రం..

మగువ మెచ్చే వజ్రం..

పింక్ కలరంటే అమ్మాయిలకు ఎంతి ష్టమో.. అలాంటిది అదే రంగులో ఉన్న వజ్రాన్ని వారు వదిలిపెడతారా.. మగువలు మెచ్చే వజ్రంగా చెబుతున్న

పింక్ కలరంటే అమ్మాయిలకు ఎంతి ష్టమో.. అలాంటిది అదే రంగులో ఉన్న వజ్రాన్ని వారు వదిలిపెడతారా.. మగువలు మెచ్చే వజ్రంగా చెబుతున్న ఈ 8.41 క్యారెట్ల పింక్ డైమండ్‌ను అక్టోబర్ 7న హాంగ్‌కాంగ్‌లో వేలం వేయనున్నారు. అంతకుముందు దీన్ని లండన్‌లో ప్రదర్శనకు పెడతారు. అరుదైనదిగా భావిస్తున్న ఈ గులాబీ రంగు వజ్రం రూ.100 కోట్లకు పైగానే పలుకుతుందని అంచనా.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement