ఇలా ఎన్నడూ  చూసి ‘తీరం’

Army Jet Performance In Florida Beach - Sakshi

అలలకు ప్రాణం పోయడానికి.. దూకుతున్న ఆకాశ గంగలా... సముద్రానికి ఎదురెళ్తున్న నీటిపడగలా... రయ్యిన దూసుకెళ్తున్న ‘నీరా’జువ్వలా.. ఫ్లోరిడాలోని లాడర్డెల్‌ తీరంలో వైమానిక ప్రదర్శనలో ‘లుకాస్‌ ఆయిల్‌ ఏరోబాటిక్‌’ విమాన విన్యాసం కనువిందు చేసింది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top